శ్రీలలితావిజయం పాఠకులందరికీ కొన్ని సూచనలు
చాలామంది మాకు కొన్ని శ్లోకాలు పోయాయండీ, పొరపాటున డిలీట్ చేసాము, అనో,
లేదా
మొదటి నుంచీ చదవలేక పోయాము, అవి అన్నీ పంపించండి అనో,
లేదా
ఫోన్ లో, లేదా సిస్టమ్ లో ఎన్నాళ్లని దాచుకోగలం, స్పేస్ అయిపొయింది అనో,
అనుకునే వారందరికీ కొన్ని సూచనలు.
మీరు ఇవి అన్నీ దాచుకోవలసిన అవసరం లేదు.
1. మీరు వాడే సెర్చ్ ఇంజన్ లో తెలుగులో, శ్రీలలితావిజయం, అని టైపు చేస్తే, ఆ సెర్చ్ లో
మీకు ఈ సైట్ దొరుకుతుంది.
లేదా
2. మీరు వాడే సెర్చ్ ఇంజన్ లో, www.moddeep.blogspot.com అని టైపు చేస్తే కూడా మీకు
ఈ సైట్ దొరుకుతుంది. లేదా ఈ పోస్ట్ ఒక్కటీ ఉంచుకుని ఈ బ్లూ లెటర్స్ ని ప్రెస్ చేసినా చాలు.
లేదా
3. ఏదైనా ఒక్క శ్లోకం దాచుకోండి. చాలు.
ఇప్పుడు ఈ 1, 2, 3 స్టెప్స్ లో ఏదో ఒకటి చేసాక
కంప్యూటర్ లో సెర్చ్ అలవాటు ఉంటే సరే, లేకపోతే ఈ స్టెప్స్ పాటించండి.
1. ఆ వచ్చిన లింక్ ప్రెస్ చేయండి.
2. దాని కింద వరకూ వెళ్లి, అక్కడ 'go to web page' అని ఉంటుంది. దానిని ప్రెస్ చేయండి.
మీకు అక్కడ లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్, దాని కుడి పక్కన, మొత్తం ఇండెక్స్, విషయసూచిక
ఉంటుంది. ఆ ఇండెక్స్ సంవత్సరం వారీగా, మళ్ళీ దానిలో నెలల వారీగా, మళ్ళీ దానిలో శ్లోకం
వారీగా ఉంటుంది. మీకు కావలసిన శ్లోకాన్ని ప్రెస్ చేస్తే, అది చదువుకోవచ్చు.
అవసరం అనిపిస్తే నా ఫోన్ నంబర్ కి కాల్ చెయ్యచ్చు.
కనుక అన్ని పోస్టులూ దాచుకోవలసిన అవసరం లేదు.
ఇంకా e book, యు ట్యూబ్ ఆడియో లింక్ కూడా చేసే ఆలోచన ఉంది. అవి సిద్ధం అయినాక బ్లాగ్
లో, మరియు గ్రూప్ లో ఇంటిమేట్ చేస్తాను. పుస్తకం అచ్చు వేయించడం కనుక చేస్తే, మీకందరికీ
తెలియపరుస్తాను. చూద్దాం, ఈ సంకల్పం ఎంతవరకు నెరవేరుతుందో, అంతా లలితాదేవి కృప.
మీ అందరి ఆదరాభిమానాలకూ కృతజ్ఞతలు. లలితామాత ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ
వుండాలని ఆ తల్లిని ప్రార్ధిస్తూ,
🙏🙏🙏🙏🙏
మీ భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
“లలితావిజయం”నువిజయవంతంగా మీ చేత లిఖంప చేసిన ఆ అఖిలాండకోటి బ్రహ్మండనాయకి కి శతకోటి వందనాలు
రిప్లయితొలగించండి