శ్రీమతి గానుగపాటి సీతామహాలక్ష్మి గారి అభిప్రాయం
శ్రీ మాత్రేనమః
విజయలక్ష్మీ! నీ లలితా సహస్ర నామ వ్యాఖ్యానం చాల బాగుంది. అర్థం తెలుసుకుని చదివితే చాల హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు ఎవరో రాసినట్టు, ఇది రెలిజియస్ గా అనిపించలేదు.
అందరిలో దైవాన్ని చూడమన్నట్టు ఉంది. అంతే కాదు, అన్నిటిలో, ప్రకృతిలో దైవాన్ని చూడమన్నట్టు వుంది. దీనికోసం నువ్వు ఎంత కష్టబడ్డావో, అంత వివరంగా మీనింగ్ ఇవ్వటంలో తెలుస్తోంది. థాంక్ యు.
ఇలాగే చాలా రాసి మాకు అందివ్వాలని, అందుకు దేవుడు నీకు సహకరించాలని కోరుకుంటున్నాను. రమేష్ గారు చాల సపోర్ట్ చేసి ఇందులో భాగం అయ్యారు.
మీ ఫ్యామిలీకి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను.
------------ గానుగపాటి సీతామహాలక్ష్మి
Thank you very much Lakshmi, for sharing your opinion.
రిప్లయితొలగించండి