శ్రీమతి ఆకెళ్ళ గిరిజ అభిప్రాయం
నువ్వు రాసిన శ్రీ లలితా విజయం లో ఒక్కొక్క నామానికి వివరణ చాలా చాలా బావుంది. చాలా సరళంగా, ఎంతో సింపుల్ గా, ఎవరికైనా సులభంగా అర్ధం అయ్యేలాగా రాయగలగడం నీ పూర్వజన్మ సుకృతం, దేవుడిచ్చిన అదృష్టం.
రోజూ ఒక శ్లోకం తీసుకుని, అన్ని నామాలకి అంత వివరంగా వివరించడానికి నువ్వు యెంత కష్టపడ్డావో, నీ కమిట్ మెంట్ కి, రమేష్ గారి కోఆపరేషన్ కి, సత్తా కోటి నమస్కారాలు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి, ఇలాగే అన్నీ రాయించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
నీ చిన్ననాటి స్నేహితురాలు.
-------------Dr. Akella Girija
గిరిజా, చిన్నప్పటి తెనాలి రోజులు గుర్తు వస్తున్నాయి. ఆ సంస్కృతం క్లాసులూ, ఆ తెలుగు క్లాసులూ, మనం అన్నీ కలిసే చదువుకున్నాం. తలచుకుంటే, బావుంది. థాంక్స్.
రిప్లయితొలగించండి😄
Vijaya lakshmi you have simplified lalitha sahasranamam icould understand it very well hats off to your effortsand persefearance that is your gods gift .you are a gifted writer all this you could do with Rameshsupport usha
రిప్లయితొలగించండి